19, డిసెంబర్ 2011, సోమవారం

1998 సంవత్సరంలో INDIATODAY లో వొచ్చిన నా కథ

నీ కోసం దాచిన పాట

'నీ కోసం దాచిన పాట'..... ఈ కథ 'ఇండియా టుడే' లో 1998 వ సంవత్సరంలో పబ్లిష్ అయింది...కవితాత్మకంగా ఒక ప్రేమ కథ రాయాలని ఒక తపనతో ఈ కథ రాసాను అప్పట్లో....అదొక కాలం...అదొక గాలం...సరే...విషయం ఏమిటంటే ...తదనంతర కాలంలో ఆ కథ కాపీ ని పోగొట్టుకున్నాను...ఇంకా ఆ తరువాత కాలంలో ఆ కథ రాసానన్న విషయం కూడా దాదాపు మరిచిపోయాను...
చాలా విచిత్రంగా మొన్నా మధ్య సాహితీ మిత్రుడు 'రామాచారి' గారు నా దగ్గర ఈ కథ ప్రస్తావన తెచ్చి, అప్పట్లో ఈ కథ తనకు ఎంతగానో నచ్చి, ఒక కాపీ దాచిపెట్టుకున్నానని చెప్పారు...చాలా ఆశ్చర్యం వేసింది...రామాచారి లాంటి మిత్రుల ఋణం ఏమిచ్చి , ఏం చేసి తీర్చుకోగలను..?...చాలా సుళువైన 'కృతజ్ఞతలు' తెలుపుకోవడం తప్ప....
(కథ ప్రచురించిన 'ఇండియా టుడే ' కీ, అందమైన చిత్రాలు గీసిన నర్సిం కీ మరో మారు కృతజ్ఞతలు..)
సరే...ఇక ఎటూ కాపీ దొరికింది కాబట్టి...కాసేపు అంతర్జాల మిత్రుల్ని విసిగించ వొచ్చని...ఈ కథ scanned  కాపీ ని ఇక్కడ పోస్ట్ చేస్తున్నా....ఈ ప్రేమ కథ చదివేక ...మీరేమి ఫీలయ్యారో మొహమాటం లేకుండా కామెంటండి.....






1 కామెంట్‌:

కెక్యూబ్ వర్మ చెప్పారు...

Congrats Sir..chadavadaaniki try chesaa kaanee zoom kavadam ledu..