1, జులై 2011, శుక్రవారం

కేరళ-తుంచన్ ఉత్సవం-2010

కేరళలో ఏటా జరిగే 'తుంచన్ ఉత్సవం' లో మలయాళీల ఆదికవి 'తుంచన్' ఉపయోగించిన ఘంటాన్ని(stylus)  యిలా వీధుల్లో ఊరేగిస్తారు...ఈ ఊరేగింపులో వివిధ భాషల నుండి ఆహ్వానింపబడిన కవులతో పాటు ప్రసిద్ధ మలయాళ కవులు, రచయితలు పాల్గొంటారు...ఇలాంటి వొక అరుదైన దృశ్యాన్ని తెలుగు నేల మీద నా చిన్నతనంలో 'పోతన శత జయంతి' ఉత్సవాల సందర్భంగా వరంగల్లో చూసాను...ఇక పైన ఇలాంటి అపురూప దృశ్యాన్ని చూస్తానన్న ఆశ లేదు...మీకెవరికైనా ఉందా?  


4 కామెంట్‌లు:

  1. గొప్ప ఉత్సవాన్ని కళ్ళ ముందుంచారు సార్.. మళయాళీ కవులు చాలా వరకు తమ కవితలను ఆలవోకగా కాగితంపై చూడకుండానే చెప్పేస్తుంటారని విన్నా...సమావేశాలలో అలా చదువుతుంటారని..నాకైతే కాగితం తప్పనిసరి లెండి....ధన్యవాదాలు...

    రిప్లయితొలగించండి
  2. కోడూరి,,!ఈ ఫొటోస్ చూడగానే నా "తున్చన్" సందర్శన గుర్తుకొచ్చింది. ఎంత అపురూపంగా ఉంటుందో ఆ సాహిత్య సమ్మేళనం ,మీ మాటలు నిజం .నిజం.

    రిప్లయితొలగించండి